Telugu

మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపించాలంటే ఈ చీరలు ట్రై చేయాల్సిందే!

Telugu

హెవీ ఎంబ్రాయిడరీ బంధనీ చీర

హెవీ ఎంబ్రాయిడరీ బంధనీ చీర గ్రాండ్ లుక్ ఇస్తుంది. కొత్త కోడలికి చాలా బాగుంటుంది.  

Image credits: Pinterest
Telugu

డబుల్ షేడ్ బంధనీ చీర

డబుల్ షేడ్ బంధనీ చీర మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. రెడ్, పింక్ తో పాటు ఆకుపచ్చ, లేత నీలం రంగులు బాగుంటాయి.

Image credits: Pinterest
Telugu

ఖాదీ కాటన్ బంధనీ చీర

ఖాదీ కాటన్ బంధనీ చీర డిజైన్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కట్టుకుంటే సౌకర్యంగా ఉంటుంది.

Image credits: Pinterest
Telugu

మెరూన్ కలర్ బంధనీ చీర

మెరూన్ కలర్ బంధనీ చీర మీ అందాన్ని మరింత పెంచుతుంది. పూజలు, ఫంక్షన్లకు బాగుంటుంది.  

Image credits: Pinterest
Telugu

బనారస్ బంధనీ చీర

లంగా వోణి స్టైల్ బనారస్ బంధనీ చీర చాలా అందంగా ఉంటుంది. ఈ చీరలో మీరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు.  

Image credits: Pinterest
Telugu

స్టైలిష్ బ్లౌజ్ తో..

మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపించాలంటే ఈ రంగు చీర మంచి ఎంపిక. ఈ బంధనీ చీరలో మీరు చాలా అందంగా కనిపిస్తారు.  

Image credits: Pinterest

Gold Ring: 2 గ్రాముల్లో గోల్డ్ రింగ్స్.. ఇవి ఎవ్వరికైనా నచ్చుతాయి!

Gold Necklace: ఇంత తక్కువ వెయిట్ లో గోల్డ్ నెక్లెస్ ఎప్పుడూ చూసుండరు!

Gold Bangles: లైట్ వెయిట్ లో బంగారు గాజులు.. చూస్తే ఫిదా కావాల్సిందే!

Washing Machine Clean Tips: వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేయడం ఎలా?