శ్రావణ మాసంలో మీరు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ రెడ్- గ్రీన్ కాంబో సారీ ఎంచుకోవచ్చు. ఈ రెండు రంగుల కాంబినేషన్ లో ఉన్న పట్టుచీరలో అచ్చంగా లక్ష్మీదేవిలా కనిపిస్తారు.
Image credits: instagram
Telugu
ఎరుపు ఎంబ్రాయిడరీ చీర
అదితి రావ్ హైదరీ గోల్డెన్ బోర్డర్ ఎరుపు ఎంబ్రాయిడరీ చీర ధరించారు. ఈ చీర కొత్తగా పెళ్లైన అమ్మాయిలకు బాగుంటుంది. ఇలాంటి చీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి లుక్ ఇస్తుంది.
Image credits: Instagram
Telugu
లేస్ బోర్డర్ పింక్ చీర
లేస్ బోర్డర్ ఉన్న గులాబీ చీరలను కూడా ఎంచుకోవచ్చు. ఇందులో గులాబీ, పర్పుల్ షేడ్స్ సులభంగా దొరుకుతాయి. చీర తేలికగా ఉన్నా లుక్ ఎలిగెంట్ గా ఉంటుంది.