Telugu

2 గ్రాముల్లో గోల్డ్ రింగ్స్.. ఇవి ఎవ్వరికైనా నచ్చుతాయి!

Telugu

హెవీ డిజైన్

2 గ్రాముల్లో హెవీ డిజైన్ రింగ్ తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ రింగ్

అడ్జస్టబుల్ ఫ్లోరల్ డిజైన్ రింగ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. మంచి లుక్ ఇస్తుంది.  

Image credits: Pinterest
Telugu

ట్విస్టెడ్ డిజైన్

ట్విస్టెడ్ డిజైన్ గోల్డ్ రింగ్.. సింపుల్ గా, స్టైలిష్ గా కనిపిస్తుంది. రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది.  

Image credits: Pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్

కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. వర్కింగ్ ఉమెన్స్ కి, కాలేజి అమ్మాయిలకు చాలా బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

లీఫ్ డిజైన్ రింగ్

లీఫ్ డిజైన్ రింగ్ డైలీవేర్ కి చాలా బాగుంటుంది. 2 గ్రాముల్లో తయారవుతుంది.

Image credits: Pinterest
Telugu

వంకీ రింగ్

పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ రింగ్ చాలా బాగుంటుంది. బడ్జెట్ టెన్షన్ లేకుంటే 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest

Gold Necklace: ఇంత తక్కువ వెయిట్ లో గోల్డ్ నెక్లెస్ ఎప్పుడూ చూసుండరు!

Gold Bangles: లైట్ వెయిట్ లో బంగారు గాజులు.. చూస్తే ఫిదా కావాల్సిందే!

Washing Machine Clean Tips: వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేయడం ఎలా?

శిల్పాశెట్టి ఫిట్ నెస్ సీక్రెట్స్.. ఇలా చేస్తే మీ అందం మరింత పెరగదేమో!