Telugu

టమాటా రసాన్ని ఇలా చేసి ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా?

Telugu

టమాటా ఐస్ క్యూబ్స్

టమాట రసాన్ని ఐస్ క్యూబ్స్ లా చేసి.. రోజూ ముఖానికి రుద్దడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. 

Image credits: Freepik
Telugu

ముఖంలో ఎరుపుదనం తగ్గిస్తుంది

టమాటాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ముఖంలో ఎరుపుదనాన్ని తగ్గించడంలో బాగా సహాయపడతాయి.

Image credits: pexels
Telugu

డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది

రోజూ ముఖానికి టమాటా ఐస్ క్యూబ్స్ రాసుకుంటే చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది.

Image credits: Getty
Telugu

చర్మాన్ని మృదువుగా చేస్తుంది

టమాటా చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా, మృదువుగా, సున్నితంగా మార్చడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

మొటిమలు తగ్గుతాయి

టమాటాలో యాంటీ అలెర్జీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ముఖంలోని మొటిమలను క్రమంగా తగ్గించడంలో సహాయపడతాయి.

Image credits: Social Media
Telugu

ట్యాన్ తొలగిస్తుంది..

టమాటాలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు ముఖంలో ట్యాన్ తగ్గించి, ముఖాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.

Image credits: freepik AI
Telugu

ఎలా తయారు చేసుకోవాలి?

టమాటాను బాగా రుబ్బి, దాని రసాన్ని ఫ్రీజర్ లో పోసి, దాంతో రోజూ ముఖానికి మసాజ్ చేసుకోవాలి.

Image credits: social media

మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపించాలంటే ఈ చీరలు ట్రై చేయాల్సిందే!

Gold Ring: 2 గ్రాముల్లో గోల్డ్ రింగ్స్.. ఇవి ఎవ్వరికైనా నచ్చుతాయి!

Gold Necklace: ఇంత తక్కువ వెయిట్ లో గోల్డ్ నెక్లెస్ ఎప్పుడూ చూసుండరు!

Gold Bangles: లైట్ వెయిట్ లో బంగారు గాజులు.. చూస్తే ఫిదా కావాల్సిందే!