Telugu

Pendant: సింపుల్ చైన్ కి రాయల్ లుక్ ఇచ్చే జాడు పెండెంట్..

Telugu

గణేశుని ఫోటోతో..

మీకు గణేశ అంటే ఇష్టం అయితే.. ఆయన ఫోటో ఉన్న ఈ జాడు పెండెంట్ ఎంచుకోవచ్చు. సింపుల్ చైన్ కి రాయల్ లుక్ తెస్తుంది. చీరలకు బాగా సూట్ అవుతుంది. 

Image credits: instagram swapna_jewels
Telugu

ఫ్లవర్ డిజైన్ జాడు పెండెంట్

పట్టు చీరల కోసం హెవీ, క్లాసీ జాడు పెండెంట్ కావాలంటే, ఈ ఫ్లవర్ డిజైన్ పెండెంట్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో తెలుపు, గులాబీ, ఆకుపచ్చ రంగు కుందన్‌లు పొదిగి ఉన్నాయి.

Image credits: kalagatha.pranaya instagram
Telugu

నెమలి డిజైన్‌తో హెవీ కుందన్ జాడు పెండెంట్

నెమలి డిజైన్‌తో ఉన్న ఈ హెవీ కుందన్ జాడు పెండెంట్‌ను బరువైన, వెడల్పాటి చైన్‌తో లేదా నెక్లెస్‌తో సెట్ చేసి ధరించవచ్చు. ఇది చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది.

Image credits: sreeniaccessories instagram
Telugu

పులిగోరు డిజైన్ జాడు పెండెంట్

ఈ జాడు పెండెంట్ అచ్చం పులిగోరు డిజైన్‌లో ఉంటుంది. నిజమైన పులిగోరు ధరించాలనుకుని, అది దొరకని వారికి ఇది మంచి ఆప్షన్. మన దగ్గర పులిగోరు డాలర్లకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే కదా!

Image credits: instagram divineabha
Telugu

బర్డ్ స్టైల్ జాడు పెండెంట్

బర్డ్ స్టైల్‌లో ఉన్న ఈ మినిమల్ జాడు పెండెంట్ ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. దీన్ని సన్నని చైన్‌తో ధరిస్తే మినిమలిస్టిక్ లుక్ వస్తుంది.

Image credits: instagram divineabha
Telugu

మినిమల్ మూన్ & ఫ్లవర్ డిజైన్ జాడు పెండెంట్

మినిమల్ మూన్, ఫ్లవర్ డిజైన్‌తో ఉన్న ఈ జాడు పెండెంట్ చాలా అందంగా ఉంటుంది. ఇందులో తెలుపు, మెరూన్ రంగులతో అద్భుతమైన వర్క్ చేశారు.

Image credits: instagram fashionista_designerjewellery

Gold Plated Earrings: బడ్జెట్ ధరలో బంగారంలా మెరిసే ఇయర్ రింగ్స్..

Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం

Silver Anklets: వర్కింగ్ ఉమెన్స్ కోసం సింపుల్ డిజైన్ లో వెండి పట్టీలు

Pearl Earrings: ముత్యాల ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్