అచ్చం బంగారంలా కనిపించే ఈ గోల్డ్ ప్లేటెడ్ చాంద్‌బాలీ ఇయర్ రింగ్స్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్. చెవి నిండుగా ఉంటాయి. బడ్జెట్ లో వస్తాయి.
లక్ష్మీదేవి డిజైన్ లో ఉన్న ఈ హెవీ డిజైన్ ఇయర్ రింగ్స్ గ్రాండ్ లుక్ ఇస్తాయి. చీరలు, లెహంగాలతో సూపర్ గా ఉంటాయి.
క్లాసీ, ఎలిగెంట్ లుక్ కావాలంటే ముత్యాల డీటెయిలింగ్ ఉన్న ఇలాంటి చాంద్‌బాలీ ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. ఇవి పండగలు, పార్టీలకు బాగుంటాయి.
గోల్డ్ ప్లేటెడ్ బేస్‌పై వైట్ కుందన్స్ పొదిగిన ఈ ఇయర్ రింగ్స్ రాయల్ టచ్ ఇస్తాయి. చెవుల అందాన్ని మరింత పెంచుతాయి.
సన్నని జాలీ వర్క్ తో ఉన్న ఈ చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ సేమ్ బంగారంలాంటి మెరుపునిస్తాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
కాస్త కలర్‌ఫుల్, భిన్నమైన స్టైల్ కోరుకునేవారికి మీనాకారీ వర్క్ ఉన్న ఈ గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి. ఎత్నిక్ లుక్ ఇస్తాయి.
గోల్డ్ ప్లేటెడ్ బేస్‌పై వైట్ స్టోన్స్ పొదిగిన ఈ చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ ఇండో-వెస్ట్రన్ లేదా అనార్కలీ డ్రెస్సులతో సూపర్ గా ఉంటాయి.
Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం
Silver Anklets: వర్కింగ్ ఉమెన్స్ కోసం సింపుల్ డిజైన్ లో వెండి పట్టీలు
Pearl Earrings: ముత్యాల ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
Trending Anklets: పాదాలకు కొత్త మెరుపునిచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో