Telugu

వర్కింగ్ ఉమెన్స్ కోసం సింపుల్ డిజైన్ లో వెండి పట్టీలు

Telugu

మినిమల్ బీడ్స్ సిల్వర్ పట్టీలు

చిన్న నల్లపూసలు, సింపుల్ వెండి పూసలతో ఉన్న ఈ పట్టీలు క్లాసీ లుక్ ఇస్తాయి. ఆఫీస్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.  

Image credits: instagram @v_one_jewellery and v_one_payal
Telugu

ఫ్లాట్ లింక్ సిల్వర్ పట్టీలు

ఫ్లాట్ లింక్ డిజైన్‌తో ఉండే ఈ వెండి పట్టీలు చాలా మోడ్రన్‌ లుక్ ఇస్తాయి. రోజూవారీ వాడకానికి సూపర్ గా ఉంటాయి.

Image credits: m.media-amazon.com and sterlyn.in
Telugu

సింగిల్ చార్మ్ సిల్వర్ పట్టీలు

సింగిల్ చార్మ్  ఉన్న వెండి పట్టీలు సింపుల్‌గా ఉన్నా స్టైలిష్ లుక్ ఇస్తాయి. ఆఫీస్‌కు వెళ్లే మహిళలకు ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: instagram @madan_silverstore
Telugu

యాంటీ టార్నిష్ సిల్వర్ పట్టీలు

యాంటీ టార్నిష్ కోటింగ్ ఉన్న వెండి పట్టీలు ఆఫీస్‌కు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. వీటిని రోజూ వాడినా కొత్తవాటిలాగే కనిపిస్తాయి.

Image credits: pinterest
Telugu

స్టైలిష్ డిజైన్

సింపుల్ వెండి పట్టీలు ఆఫీస్ వేర్‌కు మంచి గ్రేస్, ప్రొఫెషనల్ టచ్ ఇస్తాయి. అన్ని రకాల దుస్తులకు చక్కగా సెట్ అవుతాయి.

Image credits: pinterest

Pearl Earrings: ముత్యాల ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

Trending Anklets: పాదాలకు కొత్త మెరుపునిచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో

Wedding Anklets: పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం హెవీ డిజైన్ పట్టీలు.. ఇవిగో

Face Glow: రోజూ ఇవి తిన్నా యవ్వనంతో మెరిసిపోతారు