ఐరన్, ఫోలేట్, జింక్, విటమిన్ ఎ వంటివి ఉండే పాలకూర జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది.
కోడి గుడ్లలో ప్రోటీన్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజూ గుడ్డు తినడం జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
ప్రోటీన్, ఐరన్ వంటివి ఉండే పప్పుధాన్యాలు తినడం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, విటమిన్ డి వంటివి ఉండే సాల్మన్ చేపను కూడా తినొచ్చు.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, బయోటిన్, జింక్ ఉండే బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు తినడం జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
బయోటిన్ ఉండే చిలగడదుంపను డైట్‌లో చేర్చుకోవడం కూడా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
బయోటిన్ ఎక్కువగా ఉండే పుట్టగొడుగులను డైట్‌లో చేర్చుకోవడం కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చలికాలానికి అనువైన స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ ఇవిగో
ఇవి తింటే.. చర్మం అందంగా మెరుస్తుంది
ఈ జ్యువెలరీ సెట్స్ చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
మగువలు మెచ్చే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే!