మరు ఫిష్ కట్ స్టైల్ లెహంగా ట్రై చేయాలి అనుకుంటే… ఈ వన్ షోల్డర్ బ్లౌజ్ కుట్టించుకోండి. గోల్డెన్ షిమ్మరీ ఫ్యాబ్రిక్ ఎంచుకుంటే.. మీ లుక్ అదిరిపోతుంది. చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది.
Image credits: Instagram@janhvikapoor
Telugu
కోర్సెట్ స్టైల్ బ్లౌజ్
చిన్న, సింపుల్ బ్లౌజ్‌కు బదులుగా మీరు లాంగ్ కోర్సెట్ స్టైల్ బ్లౌజ్‌ను ఎంచుకోవచ్చు. దీనిపై హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. అలాగే షోల్డర్స్‌పై వెడల్పాటి స్ట్రాప్స్ ఉన్నాయి.
Image credits: Instagram@kareenakapoorkhan
Telugu
వీ నెక్ ఎల్బో స్లీవ్స్ బ్లౌజ్
లెహంగాలో క్లాసీ, సోబర్ లుక్ కోసం మీరు డీప్ వీ నెక్‌తో ఎల్బో స్లీవ్స్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. వెనుక వైపు కావాలంటే క్లోజ్డ్ నెక్ పెట్టించుకోవచ్చు లేదా రౌండ్ షేప్ కట్ ఇవ్వొచ్చు.
Image credits: Instagram@theshilpashett
Telugu
వెల్వెట్ బ్లౌజ్ ట్రై చేయండి
లెహంగాపైకి సింపుల్ ఫ్యాబ్రిక్‌కు బదులుగా వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో లైట్ ఎంబ్రాయిడరీ ఉన్న వీ నెక్ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ తీసుకోండి. చాలా స్టైలిష్ గా కనపడతారు.
Image credits: Instagram@labelbykriti
Telugu
మిర్రర్ వర్క్ డిటైలింగ్ బ్లౌజ్
పసుపు రంగు సింపుల్ లెహంగాపైకి, అదే రంగు ఫ్యాబ్రిక్‌తో మిర్రర్ వర్క్ చేసిన స్ట్రాపీ బ్లౌజ్‌ను కుట్టించుకోవచ్చు. ట్రెండీ లుక్ కోసం కింద చిన్న చిన్న టాసెల్స్ వేయించుకోండి.
Image credits: Instagram@clothing_iksa
Telugu
బ్యాక్‌లెస్ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్
కరాచీ వర్క్ లెహంగాపైకి అదే ఫ్యాబ్రిక్‌తో ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. వెనుక వైపు ఇన్వర్టెడ్ వీ షేప్ ఇచ్చి, డోరీ ప్యాటర్న్‌తో బ్యాక్‌లెస్ బ్లౌజ్‌గా డిజైన్ చేయించుకోండి.
Image credits: Instagram@malaikaaroraofficial
Telugu
జీరో నెక్ లైన్ బ్లౌజ్
మీరు రివీలింగ్ బ్లౌజ్‌లు వేసుకోడానికి ఇష్టపడకపోతే, జీరో నెక్ లైన్ ఎల్బో స్లీవ్స్ బ్లౌజ్ కుట్టించుకోండి. దీనితో పాటు చోకర్ సెట్ ధరించి మీ స్టైల్‌ను పూర్తి చేయండి.