Cut Out Blouse: ట్రెండీ కట్ అవుట్ బ్లౌజ్ డిజైన్లు, సమ్మర్ కి బెస్ట్..!
woman-life May 19 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
డీప్ వీనెక్ బ్లౌజు..
సమ్మర్ లో చీర కట్టుకున్నా ట్రెండీగా కనిపించాలంటే ఈ డీప్ వి నెక్ బ్లౌజు ట్రై చేయాల్సిందే. ప్లెయిన్ బ్లౌజ్ కి డీప్ నెక్ ఇచ్చి, కింద కట్ స్ట్రాప్ ఇస్తే.. లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
సెమీ సర్కిల్ కట్ బ్లౌజ్
ప్రింటెడ్ బ్లౌజ్‌లో యూనిక్ లుక్ కావాలంటే సెమీ సర్కిల్ కట్ డిజైన్ ఎంచుకోండి. ఇది చూడటానికి చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. మీరు కూడా చీరలో అందంగా కనిపిస్తారు.
Image credits: pinterest
Telugu
సర్కిల్ కట్ బ్యాక్ బ్లౌజ్ డిజైన్
ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌కు సర్కిల్ కట్ డిజైన్ జోడిస్తే ఫ్యాన్సీ లుక్ వస్తుంది. ఇలాంటి బ్లౌజ్‌లకు ఫుల్ స్లీవ్స్ కూడా చాలా బాగుంటాయి.
Image credits: pinterest
Telugu
బటర్‌ఫ్లై కట్ బ్లౌజ్
సమ్మర్ పార్టీలో మీరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాలంటే.. ఈ బటర్‌ఫ్లై షేప్ బ్లౌజ్ ట్రై చేయొచ్చు. లెహెంగా లేదా చీరపైకి ఈ మెరిసే బ్లౌజ్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
బ్యాక్‌లెస్ డోరీ బ్లౌజ్
ఈ బ్యాక్‌లెస్ డోరీ బ్లౌజ్‌కు ముందు వైపు డీప్ వి నెక్ ఉంది. వేసవి పార్టీలకు ఇలాంటి బ్లౌజ్‌లు పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: instagram
Telugu
బ్యాక్ బో బ్లౌజ్
వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో బ్యాక్ బో బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇలాంటి బ్లౌజ్‌లు ప్లెయిన్‌గా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తాయి.