Woman
నీలోటికస్ మొసలి చర్మంతో చేసిన హ్యాండ్ బ్యాగ్ ఇది. 18 క్యారెట్ల తెల్ల బంగారం, వజ్రాలతో దీన్ని తయారు చేశారు. దీని ధర 3.1 కోట్లు.
దీని ధర సుమారు 3.3 కోట్ల రూపాయలు. ఇందులో 1,500 వజ్రాలు పొదిగారంట. ఇది ప్రత్యేక ఏంటంటే సంవత్సరానికి ఇలాంటిది ఒక్కటి మాత్రమే చేస్తారు.
ఈ బ్యాగ్ ధర 12 కోట్ల రూపాయలు. తెల్ల బంగారం, వజ్రాలు ఉపయోగించి పైరీ హార్డీ అనే డిజైనర్ దీన్ని తయారు చేశారు.
దీన్ని జింగా టనకా అనే డిజైనర్ తయారు చేశారు. ఇందులో 2,000 కంటే ఎక్కువ వజ్రాలు పొదిగారు. దీని ధర రూ.12 కోట్లు.
31 కోట్ల రూపాయల విలువైన ఈ బ్యాగ్ గిన్నిస్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ప్రపంచంలోనే ఇదే అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్. ఇందులో 4,517 వజ్రాలు పొదిగారు.
ఈ బ్యాగ్ ధర సుమారు 16 కోట్ల రూపాయలు. దీని తయారీకి 18 క్యారెట్ల రోజ్ గోల్డ్, వజ్రాలు ఉపయోగించారు.
ఈ క్లాసిక్ బ్యాగ్ ధర సుమారు 2 కోట్ల రూపాయలు. 334 వజ్రాలు, తెల్ల బంగారం ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ప్రపంచంలో ఇలాంటివి 13 బ్యాగులే ఉన్నాయి.