బంగారం నచ్చని అమ్మాయిలు ఉంటారా? ఇప్పుడున్న ధరకు హెవీగా కొనలేకపోయినా, ఇలా తేలిక డిజైన్లు ఎంచుకోవచ్చు.
ఈ మధ్యకాలంలో పెండెంట్ అటాచ్డ్ గోల్డ్ నెక్లెస్‌లు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి చైన్ నెక్లెస్‌ల కంటే ఎక్కువ బలంగా ఉంటాయి.
క్యూబిక్ చైన్‌పై హార్ట్ షేప్ బంగారు నెక్లెస్ 7-8 గ్రాముల్లో లభిస్తుంది. దీన్ని స్టైల్ చేస్తే రాణిలా మెరిసిపోతారు.
ఫ్లోరల్ డిజైన్ ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. మీకు లైట్ వెయిట్ లో కూాడా ఈ మోడల్స్ దొరుకుతాయి.
డబుల్ చైన్ గోల్డ్ నెక్లెస్ కొంచెం ఖరీదైనది. కానీ చీరలో రాయల్ లుక్ ఇస్తుంది. ఇక్కడ చైన్‌ను లాకెట్ తో జత చేశారు.
మీరు బంగారు నెక్లెస్‌లో కొత్త వెరైటీలు కోరుకుంటే, త్రీ పెండెంట్ గోల్డ్ నెక్లెస్ ఎంచుకోవచ్చు. ఇది 10 గ్రాముల్లో నే లభిస్తుంది.
అమ్మాయిల మనసు దోచేట్రెండీ కుర్తా సెట్స్
పింక్ చీరకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైతే బాగుంటుంది..?
3 గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్, లుక్ అదిరిపోతుంది..!
పెళ్లిలో స్పెషల్ గా కనపడాలా? ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి