Woman
ఇది పాత మోడలే కావచ్చు. కానీ.. ఇప్పటికీ అమ్మాయిల మనసు దోచే డిజైన్. చాలా అందాన్ని ఇస్తుంది.
ఈ తరహా గోల్డ్ చైన్ జుంకా డిజైన్ ఇప్పటికీ ఆడవాళ్ళ ఫస్ట్ ఛాయిస్. మంచి లుక్ ని ఇస్తాయి.
క్రిస్టల్ లేయర్ ఉన్న ఈ జుంకా చాలా అందంగా, యూనిక్ డిజైన్‌తో ఉంది. ఈ జుంకా తక్కువ ధరలో, సింపుల్ గా ఉంటుంది.
కుండ ఆకారంలో ఉన్న రెండు లేయర్ల జుంకా డిజైన్ చాలా బాగుంది. ఇది పెట్టుకున్నాక ఎవరైనా రాణిలా మెరిసిపోవాల్సిందే.
ఈ జుంకా డిజైన్ యూనిక్ గా, చాలా అందంగా ఉంది. ఈ జుంకాలో డిజైనర్ చైన్, జుంకా రెండూ కలిపి ఒక మంచి సెట్ తయారు చేశారు.