Woman
ఎండలో తిరగడం వల్ల ముఖం వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది.
బయటకు వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ వాడటం మంచిది.
ధూమపానం చేసేవారికి ముఖంపై ముడతలు, గీతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధూమపానం మానేయండి.
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.
ముఖం కడుక్కోవడం చర్మ సంరక్షణకు మంచిది.
నూనె, పంచదార, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినొద్దు.
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉన్న ఆహారం తినడం మంచిది.
నిద్ర లేకపోతే ముఖం వయసు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. 7-8 గంటలు నిద్రపోవాలి.
వ్యాయామం శరీరానికి, చర్మానికి మంచిది.
అందాన్ని పెంచే డ్రై ఫ్రూట్ ఇది
మోచేతుల నలుపు పోవాలంటే ఏం చేయాలి?
దీపావళికి లక్ష్మీ పూజకు అదిరిపోయే పైథానీ చీరలు
పెదాలు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?