Woman
పెదాలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనె రాసుకోవాలి.
స్నానం తర్వాత మీ పెదాలను టవల్‌తో స్క్రబ్ చేయండి.
పెదాలు ఎక్కువగా పగిలితే పడుకునే ముందు మీ పెదాలకు ఏదైనా పూయండి.
ధూమపానం పెదాలను నల్లగా చేస్తుంది. దానికి దూరంగా ఉండండి.
ప్రకృతిలోనే అన్ని సమస్యలకు సమాధానం ఉంది. వీటిని సరిగ్గా వాడితే, అందం పెరుగుతుంది. పచ్చి పసుపుతో కూడా పెదాల అందం పెరుగుతుంది.
పెళ్లైన స్త్రీలు నల్లపూసలే ఎందుకు ధరించాలో తెలుసా?
తక్కువ ఖర్చుతో, అదిరిపోయే బంగారు, ముత్యాల హారాలు
ఈ కుర్తాలు వేసుకుంటే ఇంకా పొట్టిగా కనపడతారు
ఫ్రిజ్ లో కరివేపాకును ఇలా పెడితే ఎన్ని నెలలైనా పాడవదు