Woman
నీలం రంగు సిల్క్ పట్టు చీరపై బంగారు జరీ వర్క్ ఉంది. ఈ చీర ధరిస్తే ఎవరైనా సరే చాలా అందంగా కనిపిస్తారు.
ఈ పట్టు చీరను బహుమతిగా ఇవ్వచ్చు. దీపావళి కి ఈ ప్రింటెడ్ పట్టు చీరను ఆన్లైన్లో 2 వేలకు కొనుగోలు చేయవచ్చు.
ఇది ప్యూర్ సిల్క్ పట్టు చీర. దీపావళి, పెళ్లిళ్లకు ఈ అందమైన పెద్ద బోర్డర్ పట్టు చీరను ధరించవచ్చు.
ముదురు గులాబీ రంగులో ఉన్న ఈ పట్టు చీర మోడ్రన్ లుక్ ఇస్తుంది. బంగారు రంగు పల్లూ, బోర్డర్ చీరకు రాయల్ లుక్ ఇస్తున్నాయి.
ఎరుపు రంగులో ఉన్న ఈ చీర మోడ్రన్ కలర్ కాంబినేషన్ తో ఉంది. బంగారు రంగు పల్లూ, బోర్డర్ చీరకు రాయల్ లుక్ ఇస్తున్నాయి.
ఈ గులాబీ రంగు చీర చాలా మృదువుగా, తేలికగా ఉంటుంది. చీరపై చక్కని వర్క్ ఉంది. ఈ దీపావళికి ఈ చీరను ఎంచుకోవచ్చు.
ఇది ప్యారట్ గ్రీన్ కలర్ చీర. చీర, జాకెట్ బోర్డర్ పై బంగారు వర్క్ ఉంది. ఈ చీరను ఆర్ట్ సిల్క్ తో తయారు చేశారు.
పెదాలు అందంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
పెళ్లైన స్త్రీలు నల్లపూసలే ఎందుకు ధరించాలో తెలుసా?
తక్కువ ఖర్చుతో, అదిరిపోయే బంగారు, ముత్యాల హారాలు
ఈ కుర్తాలు వేసుకుంటే ఇంకా పొట్టిగా కనపడతారు