Telugu

ఈ సింపుల్ చిట్కాలతో డార్క్ సర్కిల్స్ మాయం!

Telugu

అలోవెరా జెల్

తాజా కలబంద గుజ్జును కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఇది నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: gemini
Telugu

టమాట రసం

టమాట రసాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది నల్లటి వలయాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Image credits: Freepik
Telugu

టీ బ్యాగ్స్

చల్లార్చిన టీ బ్యాగ్‌లను కళ్లపై 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇది నల్లటి వలయాలను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

Image credits: Freepik
Telugu

రోజ్ వాటర్, పాలు

కాటన్ ప్యాడ్స్‌ను రోజ్ వాటర్‌లో లేదా చల్లటి పాలలో ముంచి, కళ్లపై 10-15 నిమిషాలు ఉంచాలి. ఇది చర్మానికి మెరుపును ఇస్తుంది.

Image credits: Social Media
Telugu

బాదం నూనె

బాదం నూనెను కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఇది డార్క్ సర్కిల్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

కీర దోస

కీర దోస రసం చర్మానికి తేమను అందిస్తుంది. ఇది వాపును తగ్గించి, నల్లటి వలయాలను పోగొట్టడంలో సహాయపడుతుంది.

Image credits: Social Media

Gold Bracelet: తక్కువ బడ్జెట్ లో 9 క్యారెట్ లో గోల్డ్ బ్రేస్ లెట్స్

Earrings:తక్కువ బడ్జెట్ లో 18క్యారెట్ చెవిపోగులు, డైలీ వేర్ కి బెస్ట్

Silk Suits: స్మూత్ ఫ్యాబ్రిక్ లో అదిరిపోయే సూట్స్ .. చూసేయండి!

Gold Earrings: 1 గ్రాములో అదిరిపోయే డిజైన్ లో గోల్డ్ ఇయర్ రింగ్స్