Gold Bracelet: తక్కువ బడ్జెట్ లో 9 క్యారెట్ లో గోల్డ్ బ్రేస్ లెట్స్
woman-life Feb 28 2026
Author: ramya Sridhar Image Credits:Gemini AI
Telugu
ట్రెండింగ్‌లో చంకీ గోల్డ్ బ్రేస్‌లెట్
ప్రస్తుతం చంకీ బ్రేస్‌లెట్స్ చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి మణికట్టుపై ప్రత్యేకంగా కనిపిస్తాయి.
Image credits: Instagram@indianjewellery999
Telugu
ఫ్లోరల్ ప్యాటర్న్ గోల్డ్ బ్రేస్‌లెట్
సన్నని మణికట్టు ఉన్న అమ్మాయిలకు ఇలాంటి పూల డిజైన్ బ్రేస్‌లెట్ చాలా అందంగా ఉంటుంది. ఇందులో బంగారు రేకులు (గోల్డ్ పెటల్స్) ఉంటాయి.
Image credits: Instagram@indianjewellery999
Telugu
గోల్డ్ చార్మ్ బ్రేస్‌లెట్
గోల్డ్ చైన్‌కు వేలాడే చార్మ్స్ ఉన్న బ్రేస్‌లెట్‌ను కూడా కొనవచ్చు. 9 క్యారెట్ల బంగారంతో ఇది చాలా కాలం మన్నుతుంది. రోజూ కూడా ధరించవచ్చు.
Image credits: Instagram@elisa_charms
Telugu
సాలిడ్ గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్
ఇలాంటి గోల్డ్ బ్రేస్‌లెట్ కి మన్నిక ఎక్కువ. ఇది ఓవల్ షేప్‌లో ఉంది. దీనికి ఇరువైపులా రెండు వరుసలలో డైమండ్ డిటైలింగ్ ఉంది.
Image credits: Gemini AI
Telugu
చైన్ డిజైన్ సాలిడ్ బ్రేస్‌లెట్
చైన్ డిజైన్‌తో ఉండే సాలిడ్ గోల్డ్ బ్రేస్‌లెట్ చూడటానికి మోడ్రన్‌గా, వాడటానికి మన్నికగా ఉంటుంది. దీన్ని 50 ఏళ్ల పాటు వాడినా కూడా చెక్కుచెదరదు.
Image credits: Pinterest
Telugu
స్పైరల్ డిజైన్ చంకీ బ్రేస్‌లెట్
స్పైరల్ డిజైన్‌తో ఉండే చంకీ గోల్డ్ బ్రేస్‌లెట్స్ కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవి ఏ సైజు మణికట్టుకైనా సులభంగా సరిపోతాయి. చూడటానికి చాలా రాయల్‌గా కనిపిస్తాయి.
Image credits: Instagram@shin.y9607
Telugu
హ్యాంగింగ్ హార్ట్ చైన్ బ్రేస్‌లెట్
సన్నని, లావుపాటి రెండు రకాల గోల్డ్ చైన్స్‌కు హార్ట్ షేప్ సాలిడ్ పెండెంట్ వేలాడుతున్న డిజైన్‌ను కూడా ఎంచుకోవచ్చు. యంగ్ అమ్మాయిల చేతులకు ఈ బ్రేస్‌లెట్ చాలా రాయల్‌గా కనిపిస్తుంది.