Telugu

Blackbeads: సమ్మర్ కి ఈ నల్లపూసలు బెస్ట్ ఆప్షన్

Telugu

సింపుల్ మంగళసూత్రం...

సమ్మర్ లో హెవీ నగలుు పెట్టుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే తేలికైన, సింపుల్ డిజైన్లు సెలక్ట్ చేసుకుంటే రోజంతా కంఫర్ట్ గా ఉంటాయి. 

Image credits: instagram
Telugu

సింగిల్ చైన్ మంగళసూత్రం..

ఇది చాలా సింపుల్ గా, చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. సమ్మర్ లో వేసుకోవడానికి  చాలా బాగుంటుంది. 

Image credits: instagram
Telugu

ట్రెండ్‌లో ఉన్న మినిమల్ డిజైన్లు

చిన్న లాకెట్టు, సింపుల్ పూసలతో ఉండే మంగళసూత్రాలు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇవి చూడటానికి స్టైలిష్‌గా, ధరించడానికి సౌకర్యంగా ఉంటాయి.
Image credits: instagram
Telugu

డైమండ్ టచ్ మంగళసూత్రం

తేలికపాటి డైమండ్ లాకెట్టుతో ఉండే ఈ డిజైన్లు వేసవిలో మీకు క్లాసీ, ప్రీమియం లుక్‌ను అందిస్తాయి.
Image credits: instagram
Telugu

పొట్టి మంగళసూత్రాలు

పొడవైన మంగళసూత్రాలు వేడిలో చిరాకు తెప్పిస్తాయి. అందుకే పొట్టిగా ఉండే డిజైన్లు సౌకర్యంగా, స్టైలిష్‌గా కనిపిస్తాయి.
Image credits: gaurav_jewellers_rampurbushahr instagram

Silver Anklets: బటర్‍ఫ్లై డిజైన్ పట్టీలు.. మీ పాదాలకు కొత్త అందం

Nose Pin: ముఖ సౌందర్యాన్ని పెంచే ముక్కుపుడక బడ్జెట్ ధరలోనే

Earrings: చూడటానికి హెవీగా ఉన్నా 2 గ్రాముల్లో లభించే ఇయర్ రింగ్స్

Silver Locket: కాలేజీ అమ్మాయిల కోసం అదిరిపోయే సిల్వర్ లాకెట్లు.. ఇవిగో