Earrings: చూడటానికి హెవీగా ఉన్నా 2 గ్రాముల్లో లభించే ఇయర్ రింగ్స్
woman-life Apr 07 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
డైలీ వేర్ కి బెస్ట్ ఆప్షన్
గోల్డ్ టాప్స్ కి చిన్న వేలాడే జుంకాలు చాలా అందంగా ఉంటాయి. ఇవి మనకు 2 గ్రాముల్లోనే లభిస్తాయి. డైలీవేర్ కి అద్భుతంగా ఉంటాయి.
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ స్టడ్ చైన్ సూయి ధాగా
2-3 అంగుళాల చైన్‌తో వచ్చే ఈ ఫ్లోరల్ స్టడ్ చైన్ గోల్డ్ సూయి ధాగా కమ్మలు చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. ఎలాంటి దుస్తులకు అయినా ఇవి సూట్ అవుతాయి.
Image credits: instagram
Telugu
డబుల్ లేయర్ సూయి ధాగా
2 గ్రాముల బంగారంలో డబుల్ ఫ్లోరల్ స్టడ్, చైన్‌తో వచ్చే ఈ సూయి ధాగా ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి. డైలీవేర్ కి కూడా పెట్టుకోవచ్చు.
Image credits: instagram
Telugu
హార్ట్ షేప్ సూయి ధాగా
ఈ హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ మనకు 2 గ్రాముల్లోనే ఈజీగా లభిస్తాయి. పిల్లలకు కూడా వీటిని డైలీ వేర్ కి పెట్టుకోవచ్చు.
Image credits: instagram
Telugu
14 క్యారెట్ల సూయి ధాగా డిజైన్
14 క్యారెట్ల బంగారంలో అయితే, 20 వేల రూపాయల రేంజ్‌లోనే ఇలాంటి మంచి డిజైనర్ సూయి ధాగా కమ్మలను చేయించుకోవచ్చు.
Image credits: instagram
Telugu
స్లీక్ చైన్ ఫ్లవర్ సూయి ధాగా
3-4 అంగుళాల సన్నని గోల్డ్ చైన్‌తో వచ్చే ఈ సూయి ధాగా కమ్మలు ఫార్మల్ లుక్‌కు బెస్ట్. సింపుల్, సోబర్ లుక్ ఇష్టపడే మహిళలకు ఈ డిజైన్ బాగా నచ్చుతుంది.
Image credits: instagram
Telugu
స్క్వేర్ కట్ సూయి ధాగా
డబుల్ చైన్‌తో వచ్చే ఈ స్క్వేర్ కట్ సూయి ధాగా కమ్మల ప్రత్యేకతే వేరు. ఇవి పొడవాటి చెవిపోగులు పెట్టుకున్న ఫీలింగ్‌ను ఇస్తాయి. వీటిని రాళ్లు లేకుండా బంగారంతో కూడా చేయించుకోవచ్చు.