Author: Kavitha G Image Credits:khushbujewellers.com
Telugu
హెవీ డిజైన్ పట్టీలు
మీరు ఆక్సిడైజ్డ్ వెండి పట్టీల కోసం చూస్తున్నట్లయితే, ఈ డిజైన్‌ను ట్రై చేయవచ్చు. సీతాకోకచిలుకలను ఒకదానికొకటి జోడించి ఈ పట్టీని తయారు చేశారు.
Image credits: d9creation.com
Telugu
రాళ్లు పొదిగిన బటర్‌ఫ్లై వెండి పట్టీలు
రాళ్లు పొదిగిన ఈ బటర్‌ఫ్లై డిజైన్ పట్టీలు చాలా అందంగా కనిపిస్తాయి. అన్ని వయసుల వారికి చక్కగా సరిపోతాయి.
Image credits: khushbujewellers.com
Telugu
బటర్‌ఫ్లై చార్మ్ చైన్ పట్టీలు
రోజువారీ వాడకానికి ఈ పట్టీలు చాలా బాగుంటాయి. స్మార్ట్, క్యూట్ లుక్ ఇస్తాయి. ఈ సీతాకోకచిలుకను మెరిసే రాళ్లతో తయారు చేశారు.
Image credits: pinterest
Telugu
డబుల్ చైన్ బటర్‌ఫ్లై పట్టీలు
మీ కాళ్లకు స్మార్ట్, స్టైలిష్ లుక్ ఇవ్వాలంటే, ఈ డబుల్ లేయర్ చైన్ పట్టీలు మంచి ఎంపిక. కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా సెట్ అవుతాయి.
Image credits: pinterest
Telugu
ఆక్సిడైజ్డ్ సిల్వర్ బటర్‌ఫ్లై పట్టీలు
ఈ ఆక్సిడైజ్డ్ సిల్వర్ బటర్‌ఫ్లై డిజైన్ పట్టీలు హెవీ లుక్ ఇస్తాయి. పాదాలకు నిండుగా కనిపిస్తాయి.
Image credits: gemini AI
Telugu
లేయర్ చైన్ పట్టీలు
వెండితో చేసిన ఈ పట్టీలలో చైన్‌తో పాటు ఆకు, హార్ట్ డిజైన్లు కూడా ఉన్నాయి. దీనికి క్యూట్‌గా ఉండే బటర్‌ఫ్లై చార్మ్‌ను కూడా యాడ్ చేశారు. ఫ్యాషన్ కోరుకునేవారికి ఇవి మంచి ఎంపిక.