Telugu

అదిరిపోయే డిజైన్లలో షార్ట్ కుర్తీలు.. కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్

Telugu

పసుపు రంగు షార్ట్ కుర్తీ

డైలీవేర్ కి పసుపు రంగు షార్ట్ కుర్తీ సూపర్ గా ఉంటుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది.

Image credits: pinterest
Telugu

హై నెక్ థ్రెడ్ వర్క్ కుర్తీ

వెస్ట్రన్ టచ్ కోరుకునేవారికి ఇలాంటి హై నెక్ థ్రెడ్ వర్క్ పసుపు రంగు కుర్తీ బెస్ట్ ఆప్షన్. 

Image credits: pinterest
Telugu

ప్రింటెడ్ షార్ట్ కుర్తీ

ఫ్లోరల్ ప్రింట్ కుర్తీలు కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి. ఫ్రెష్ లుక్ ఇస్తాయి. 

Image credits: instagram
Telugu

ప్లెయిన్ కుర్తీ

సింపుల్, కంఫర్టబుల్ లుక్ కోరుకునేవారు ఇలాంటి ప్లెయిన్ కాటన్ బ్లెండ్ షార్ట్ కుర్తీ తీసుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

అంగరఖా షార్ట్ కుర్తీ

అంగరఖా షార్ట్ కుర్తీ సూపర్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఇది సాఫ్ట్ కాటన్ లేదా రేయాన్ ఫ్యాబ్రిక్‌లో దొరుకుతుంది.

Image credits: instagram
Telugu

ఫ్రిల్ స్టైల్ కుర్తీ

ఫ్లోరల్ ప్రింట్ ఫ్రిల్ స్టైల్ షార్ట్ కుర్తీ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది. జీన్స్ తో మీ లుక్ అదిరిపోతుంది. 

Image credits: instagram

2 గ్రాముల్లో బంగారు కమ్మలు.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో

2 గ్రాముల్లో గోల్డ్ పెండెంట్.. మనసు దోచే డిజైన్స్ ఇవిగో!

పండగలు, ఫంక్షన్లకు ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి

ఆరెంజ్ శారీతో కాంట్రాస్ట్ బ్లౌజ్.. అదిరిపోయే లుక్ మీ సొంతం