బంగారు ముత్యంతో ఉన్న ఈ గోల్డ్ స్టడ్స్ స్కూల్ కి వెళ్లే పిల్లలకు బాగుంటాయి. 2 గ్రాముల్లోపే తీసుకోవచ్చు.
నెమలి డిజైన్ ఇయర్ రింగ్స్ తేలికగా, స్టైలిష్‌గా ఉంటాయి. అన్ని వయసుల వారికి చక్కగా సరిపోతాయి.
మోడ్రన్ లుక్ కోరుకునేవారు ఇలాంటి చైన్ డిజైన్ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. 2 గ్రాముల్లో వస్తాయి.
ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ సింపుల్ గా ఉంటాయి. రోజూవారీ వాడకానికి బెస్ట్ ఆప్షన్.
ఫ్లోరల్ స్టడ్స్ 10 ఏళ్ల లోపు పిల్లలకు చాలా బాగుంటాయి. ఒక గ్రాములో తీసుకోవచ్చు.
సింపుల్ గా తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. 1 గ్రాములో వస్తాయి. అందంగా ఉంటాయి.
2 గ్రాముల్లో గోల్డ్ పెండెంట్.. మనసు దోచే డిజైన్స్ ఇవిగో!
పండగలు, ఫంక్షన్లకు ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి
ఆరెంజ్ శారీతో కాంట్రాస్ట్ బ్లౌజ్.. అదిరిపోయే లుక్ మీ సొంతం
లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ.. చిన్నారుల కోసం మంచి ఎంపిక