రాళ్లు, ముత్యాలతో ఉన్న ఈ హెవీ ఇయర్ రింగ్స్ షరారా, లెహంగా, చీరలతో సూపర్ గా ఉంటాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.
మల్టీ కలర్ స్టోన్స్‌తో ఉన్న ఈ ఆక్సిడైజ్డ్ చైన్ ఇయర్ రింగ్స్.. సింపుల్ డ్రెస్‌తో కూడా చాలా అందంగా కనిపిస్తాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
స్టోన్-కుందన్ వర్క్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ఫ్యాషన్‌లోనే ఉంటాయి. వీటి ధర రూ.300-500 వరకు ఉంటుంది.
స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ముత్యాల వర్క్ ఉన్న సిల్వర్ చైన్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక.
స్టోన్- ముత్యాలతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే కొత్త పెళ్లికూతురిలా కనిపిస్తారు.
మల్టీ లేయర్ చైన్ ఇయర్ రింగ్స్ స్టైల్‌తో పాటు క్లాసీ లుక్ ఇస్తాయి. హెవీ డిజైన్ శారీస్, లెహంగాలతో సూపర్ గా ఉంటాయి.
ఆరెంజ్ శారీతో కాంట్రాస్ట్ బ్లౌజ్.. అదిరిపోయే లుక్ మీ సొంతం
లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ.. చిన్నారుల కోసం మంచి ఎంపిక
బడ్జెట్ ధరలో భార్యకు మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఇవిగో బెస్ట్ ఐడియాస్!
అదిరిపోయే డిజైన్లలో వెండి చైన్.. తక్కువ ధరలోనే!