పర్పుల్ బ్లౌజ్ ప్లెయిన్ లేదా కాటన్ ఆరెంజ్ చీరతో సూపర్ గా కనిపిస్తుంది. ఇది మీ సంక్రాంతి లుక్‌ను మరింత ప్రత్యేకం చేస్తుంది.
ఆరెంజ్ చీరకు పింక్ బ్లౌజ్ మంచి ఎంపిక. సింపుల్ గా ఉంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
ఫుల్ స్లీవ్ నెట్టెడ్ గ్రీన్ బ్లౌజ్ తో సింపుల్ శారీ కూడా అదిరిపోయే లుక్ ఇస్తుంది. స్టోన్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ తో లుక్ కంప్లీట్ అవుతుంది.
సిల్క్ ఆరెంజ్ చీరతో గోల్డ్ కలర్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది. కొత్త పెళ్లి కూతురులా కనిపిస్తారు.
ఆరెంజ్ చీరతో రెడ్ కలర్ బ్లౌజ్ అదిరిపోయే లుక్ ఇస్తుంది. ఇలాంటి హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ను ప్లెయిన్ చీరతో కూడా ట్రై చేయవచ్చు.
నెట్టెడ్ ఆరెంజ్ చీరతో మల్టీకలర్ బ్లౌజ్ అద్భుతంగా ఉంటుంది. హెవీ చోకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది.
లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ.. చిన్నారుల కోసం మంచి ఎంపిక
బడ్జెట్ ధరలో భార్యకు మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఇవిగో బెస్ట్ ఐడియాస్!
అదిరిపోయే డిజైన్లలో వెండి చైన్.. తక్కువ ధరలోనే!
ఈ బ్లౌజ్ డిజైన్స్ సంక్రాంతి పండగకు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి