ఈ సింపుల్, గుండ్రని పెండెంట్ మోడ్రన్, క్లాసీ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటుంది.
స్టోన్స్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ పెండెంట్ ఫెమినైన్ టచ్ ఇస్తుంది. 2 గ్రాముల్లో తయారవుతుంది.
ట్రయాంగిల్, స్క్వేర్, డైమండ్ షేప్ పెండెంట్స్ కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్. తక్కువ బడ్జెట్‌లో వస్తాయి. స్టైలిష్ గా ఉంటాయి.
హార్ట్ షేప్ పెండెంట్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది. గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఆప్షన్.
ఓం, త్రిశూలం డిజైన్ పెండెంట్స్ చాలా బాగుంటాయి. 2-3 గ్రాముల్లో తీసుకోవచ్చు.
పేరులోని మొదటి అక్షరంతో ఉన్న ఇలాంటి పెండెంట్ పర్సనల్ టచ్ ఇస్తుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
పండగలు, ఫంక్షన్లకు ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి
ఆరెంజ్ శారీతో కాంట్రాస్ట్ బ్లౌజ్.. అదిరిపోయే లుక్ మీ సొంతం
లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ.. చిన్నారుల కోసం మంచి ఎంపిక
బడ్జెట్ ధరలో భార్యకు మంచి గిఫ్ట్ ఇవ్వాలా? ఇవిగో బెస్ట్ ఐడియాస్!