Telugu

ఈ బ్లౌజ్ డిజైన్స్ సంక్రాంతి పండగకు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి

Telugu

మిర్రర్ వర్క్ బ్లౌజ్

మిర్రర్ వర్క్ బ్లౌజ్ ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతుంది. ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: social media
Telugu

సింపుల్ రౌండ్ నెక్ బ్లౌజ్

హెవీ డిజైన్స్ ఇష్టపడనివారు ఇలాంటి సింపుల్ రౌండ్ నెక్ బ్లౌజ్ తీసుకోవచ్చు. కాంట్రాస్ట్ శారీతో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: social media
Telugu

ఫ్రిల్ వర్క్ బ్లౌజ్

ఫ్రిల్ వర్క్ బ్లౌజ్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది. ఈ డిజైన్ బ్లౌజ్ ని సిల్క్ లేదా కాటన్ సిల్క్ చీరలతో ట్రై చేయవచ్చు.

Image credits: instagram
Telugu

ఎంబ్రాయిడరీ వర్క్‌ బ్లౌజ్

ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ హెవీ లుక్ ఇస్తుంది. ప్లెయిన్ చీరతో సూపర్ గా ఉంటుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ కంప్లీట్ అవుతుంది. 

Image credits: social media
Telugu

పఫ్ స్లీవ్ బ్లౌజ్

డీప్ నెక్, లైట్ ఎంబ్రాయిడరీ వర్క్, పఫ్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్ పండగలు, ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. సూపర్ గా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

కట్ స్లీవ్ హాల్టర్ నెక్ బ్లౌజ్

కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారు కట్ స్లీవ్ హాల్టర్ నెక్ బ్లౌజ్ ట్రై చేయవచ్చు. కంఫర్ట్ గా ఉంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది. 

Image credits: pinterest

చలికాలంలో ముఖ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్స్ ఇవి

సంక్రాంతి పండగకి ఈ డ్రెస్సులు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి

లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్

అదిరిపోయే ఆక్సిడైజ్డ్ ముక్కుపుడక డిజైన్లు.. చూసేయండి