Telugu

సంక్రాంతి పండగకి ఈ డ్రెస్సులు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి

Telugu

సిల్క్ అనార్కలి సూట్

సిల్క్ ఫ్యాబ్రిక్‌లో పసుపు రంగు క్లాసీ లుక్‌ను ఇస్తుంది. మకర సంక్రాంతి రోజు ఇలాంటి సూట్ వేసుకుంటే మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. 

Image credits: instagram
Telugu

ప్లాజోతో షార్ట్ కుర్తీ

పసుపు రంగు షార్ట్ కుర్తీతో ప్లాజో స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది. మ్యాచింగ్ నెట్ దుపట్టాతో లుక్ పూర్తవుతుంది.

Image credits: instagram @ethnicplus.in
Telugu

సిల్క్ ఘేరేదార్ సూట్

పండగలు, ప్రత్యేక సందర్భాలకు ఇలా ఘేర్ ఎక్కువగా వచ్చే సూట్స్ చాలా బాగుంటాయి. సింపుల్ జ్యువెలరీతో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram @__bawrii
Telugu

ప్లాజో ప్యాంట్‌, ప్లెయిన్ కుర్తా

శాటిన్ ప్లెయిన్ కుర్తాతో ప్లాజో ప్యాంట్ కాంబినేషన్ సూపర్ గా కనిపిస్తుంది. పండగల కోసం మంచి ఎంపిక. 

Image credits: Instagram
Telugu

ఫుల్ స్లీవ్స్ కుర్తీ

ఫుల్ స్లీవ్స్ కుర్తీ, ఫ్లేర్డ్ ప్లాజో పండగలు, పగటిపూట ఫంక్షన్లకు మంచి ఎంపిక. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

స్ట్రెయిట్ సూట్

వైట్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఉన్న స్ట్రెయిట్ సూట్ క్లాసీ లుక్ ఇస్తుంది. బ్లూ దుపట్టా డ్రెస్ కు మరింత అందాన్ని జోడిస్తుంది.

Image credits: PINTERESRT

లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్

అదిరిపోయే ఆక్సిడైజ్డ్ ముక్కుపుడక డిజైన్లు.. చూసేయండి

2025లో మగువల మనసు దోచిన ఇయర్ రింగ్స్

రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. కళ్లు చెదిరే డిజైన్లు ఇవిగో