మీ గర్ల్‌ఫ్రెండ్‌కు గోల్డ్ రింగ్ ఇవ్వాలనుకుంటే ట్విస్టెడ్ బ్యాండ్ గోల్డ్ రింగ్ మంచి ఎంపిక. తక్కువ ధరలో వస్తుంది. అందంగా ఉంటుంది.
హెవీ డిజైన్ ఇష్టపడని వారు ఇలాంటి సింపుల్ డిజైన్ రింగ్ తీసుకోవచ్చు. తక్కువ వెయిట్ లో వస్తుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
ప్లెయిన్ డిజైన్ రింగ్స్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇవి మంచి ఎంపిక.
స్టోన్స్ పొదిగిన రింగ్స్ ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి. ఇవి మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
తక్కువ బడ్జెట్ లో హెవీ లుక్ పొందాలంటే ప్లోరల్ డిజైన్ రింగ్స్ మంచి ఎంపిక. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
జాలీ డిజైన్ రింగ్స్ కూడా హెవీ లుక్ ఇస్తాయి. ఈ రింగ్స్ అన్ని సందర్భాలకు చక్కగా సరిపోతాయి.
అదిరిపోయే ఆక్సిడైజ్డ్ ముక్కుపుడక డిజైన్లు.. చూసేయండి
2025లో మగువల మనసు దోచిన ఇయర్ రింగ్స్
రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. కళ్లు చెదిరే డిజైన్లు ఇవిగో
అదిరిపోయే డిజైన్లలో వెండి పట్టీలు.. చూసేయండి