Telugu

చలికాలంలో ముఖ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్స్ ఇవి

Telugu

అమ్మమ్మల నాటి సీక్రెట్

2 చెంచాల శనగపిండిలో కొద్దిగా పసుపు, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయండి. దీనిని వారానికి 3 రోజులు రాసినా ప్రకాశవంతంగా మారుతుంది. అమ్మమ్మల కాలం నుంచి దీనిని వాడుతూ వస్తున్నారు.

Image credits: Getty
Telugu

రైస్ ఫేస్‌ప్యాక్

బియ్యం పిండిలో రోజ్ వాటర్, కలబంద గుజ్జు కలిపి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి రోజు విడిచి రోజు రాసుకుంటే చర్మం గాజులా మెరుస్తుంది.

Image credits: freepik
Telugu

పెరుగు, తేనె ఫేస్ ప్యాక్

పొడి చర్మానికి పెరుగు, తేనె ఫేస్‌ప్యాక్ చాలా మంచిది. రెండు చెంచాల పెరుగులో ఒక చెంచా తేనె కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

Image credits: meta ai
Telugu

తేనె, నిమ్మరసం ఫేస్ ప్యాక్

తేనెలో నిమ్మరసం కలిపి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి రాసి 15 నిమిషాలు వదిలేయండి. రోజూ ఇలా చేస్తే ముఖం మెరుస్తుంది, నల్ల మచ్చలు తగ్గుతాయి.

Image credits: Freepik
Telugu

ఎర్ర కందిపప్పు ఫేస్‌ప్యాక్

ఎర్ర కందిపప్పు పొడిలో తేనె, పాలు కలిపి ఫేస్‌ప్యాక్ చేయండి. దీన్ని ముఖానికి రాసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది.ముఖం అందంగా మెరుస్తుంది..

Image credits: Getty
Telugu

అరటిపండు ఫేస్‌ప్యాక్

బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, అందులో తేనె కలిపి రాసుకుంటే ముఖం మెరుస్తుంది. ముడతలు మాయమవుతాయి.

Image credits: freepik
Telugu

బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్

బొప్పాయి, తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మం మెరుస్తుంది. మెత్తని బొప్పాయి గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.

Image credits: Getty
Telugu

గంధం, పాలు ఫేస్ ప్యాక్

మొటిమలు, మచ్చలు తగ్గించుకోవడానికి గంధం, పచ్చిపాలు కలిపి ఫేస్‌ప్యాక్ వేసుకోండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి.

Image credits: Freepik

సంక్రాంతి పండగకి ఈ డ్రెస్సులు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి

లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్

అదిరిపోయే ఆక్సిడైజ్డ్ ముక్కుపుడక డిజైన్లు.. చూసేయండి

2025లో మగువల మనసు దోచిన ఇయర్ రింగ్స్