నెమలి డిజైన్ ముక్కుపుడక సింపుల్ లుక్ ఇస్తుంది. ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
ఇండో వెస్ట్రన్, షార్ట్ కుర్తీలతో ఆక్సిడైజ్డ్ చైన్ నోస్ పిన్ చాలా అందంగా ఉంటుంది. తక్కువ ధరలో వస్తుంది.
ముక్కు కుట్టించుకోని వారికి ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ప్రెస్సింగ్ నోస్ పిన్ చాలా బాగుంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
సిల్వర్ షైనింగ్‌తో ఉండే ఈ నోస్ పిన్ అడ్జస్టబుల్ ప్యాటర్న్‌లో వస్తుంది. దీన్ని ఎత్నిక్, వెస్ట్రన్ దుస్తులతో జత చేయవచ్చు.
సర్కిల్ షేప్ లో ఉన్న ఈ ఆక్సిడైజ్డ్ నోస్ రింగ్ ముఖానికి మంచి లుక్ ఇస్తుంది. రోజూవారీ వాడకానికి చాలా బాగుంటుంది.
వైట్ స్టోన్స్ తో ఉన్న సిల్వర్ ఆక్సిడైజ్డ్ నోస్‌పిన్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది.
2025లో మగువల మనసు దోచిన ఇయర్ రింగ్స్
రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. కళ్లు చెదిరే డిజైన్లు ఇవిగో
అదిరిపోయే డిజైన్లలో వెండి పట్టీలు.. చూసేయండి
మగువలు మెచ్చే ట్రెండీ గోల్డ్ రింగ్స్.. వెయిట్ కూడా తక్కువే