బటర్ ఫ్లై డిజైన్ వెండి చైన్ రోజూవారీ వాడకానికి బాగుంటుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
ఈవిల్ ఐ డిజైన్ సిల్వర్ చైన్ స్టైలిష్ గా ఉంటుంది. దీన్ని ఎవ్వరైనా వేసుకోవచ్చు.
స్టోన్ వర్క్ పెండెంట్‌తో ఉన్న ఈ సిల్వర్ చైన్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటుంది. తక్కువ ధరలో వస్తుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
యూనిక్ డ్రాప్ పెండెంట్ సిల్వర్ చైన్ అదిరిపోయే లుక్ ఇస్తుంది. దీని ధర రూ. 2,000 వరకు ఉంటుంది.
కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఫుల్ స్టోన్ వర్క్ లైట్ వెయిట్ సిల్వర్ చైన్ మంచి ఎంపిక. బడ్జెట్ ధరలో వస్తుంది. అందంగా ఉంటుంది.
ఈ బ్లౌజ్ డిజైన్స్ సంక్రాంతి పండగకు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి
చలికాలంలో ముఖ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్స్ ఇవి
సంక్రాంతి పండగకి ఈ డ్రెస్సులు సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి
లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్