గోల్డ్ హూప్స్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి. తక్కువ బడ్జెట్ లో వస్తాయి.
డైలీవేర్ కి స్టోన్స్ పొదిగిన గోల్డ్ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి. ఏ డ్రెస్సులకైనా చక్కగా సరిపోతాయి.
తక్కువ బడ్జెట్‌లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకునేవారికి సింగిల్ స్టోన్ స్టడ్స్ మంచి ఎంపిక.
స్కూల్ కి వెళ్లే పిల్లలు, కాలేజీ అమ్మాయిలకు ఈ లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్ చక్కగా సరిపోతాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
రౌండ్, స్క్వేర్ షేప్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఫ్యాషన్‌లో టాప్ అని చెప్పొచ్చు. కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఇవి మంచి ఎంపిక.
ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ క్లాసి లుక్ ఇస్తాయి. అన్ని వయసులవారికి సూపర్ గా సెట్ అవుతాయి.
అదిరిపోయే డిజైన్లలో షార్ట్ కుర్తీలు.. కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్
2 గ్రాముల్లో బంగారు కమ్మలు.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో
2 గ్రాముల్లో గోల్డ్ పెండెంట్.. మనసు దోచే డిజైన్స్ ఇవిగో!
పండగలు, ఫంక్షన్లకు ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి