Telugu

లేటెస్ట్ డిజైన్ లో నల్లపూసల బ్రేస్‌లెట్.. వెయిట్ కూడా తక్కువే

Telugu

గణపతి డిజైన్ బ్రేస్ లెట్

నల్లపూసలు, గణపతి డిజైన్ లో ఉన్న ఈ బ్రేస్లెట్ 2 గ్రాముల్లో తయారవుతుంది. చేతికి అందంగా కనిపిస్తుంది. 

Image credits: pinterest
Telugu

స్వస్తిక్ డిజైన్ బ్రేస్‌లెట్

స్టోన్స్ పొదిగిన స్వస్తిక్ డిజైన్‌ బ్రేస్లెట్ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. తక్కువ ధరలో వస్తుంది.

Image credits: pinterest
Telugu

శ్రీ డిజైన్ బ్రేస్‌లెట్

డబుల్ లేయర్ నల్లపూసల చైన్  తో ఉన్న శ్రీ డిజైన్ బ్రేస్‌లెట్‌ రోజూవారీ వాడకానికి చాలా బాగుంటుంది. 

Image credits: pinterest
Telugu

ఈవిల్ ఐ బ్రేస్‌లెట్

చెడు దృష్టి పడకూడదు అనుకుంటే ఇలాంటి డిజైన్ బ్రేస్‌లెట్‌ తీసుకోవచ్చు. లైట్ వెయిట్ లో వస్తుంది. అందంగా ఉంటుంది. 

Image credits: Social Media
Telugu

పాద ముద్రల డిజైన్

పాద ముద్రలతో ఉన్న ఈ బ్రేస్లెట్ చిన్న పిల్లలకు, కొత్తగా తల్లి అయిన వారికి మంచి ఎంపిక. చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది. 

Image credits: pinterest

ట్రెండీ లుక్ కోసం ఈ బ్లౌజ్ డిజైన్స్ బెస్ట్ ఆప్షన్

Silver Black beads: వెండి నల్లపూసలు..ఎంత బాగున్నాయో, బంగారంతో పనిలేదు

Hair Care: మీ జుట్టుకు ఎలాంటి దువ్వెన వాడాలో తెలుసా?

నక్షత్రంలా మెరిసే బంగారు కమ్మలు.. ఓ లుక్ వేయండి