పూలు, పూసల ప్యాటర్న్‌లో ఉన్న ఈ బంగారు నెక్లెస్ అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.
ఫ్లవర్ డిజైన్లో ఉన్న ఈ స్టైలిష్ నెక్లెస్, చిన్న ఇయర్ రింగ్స్.. పెళ్లిళ్లు, పార్టీలకు మంచి ఎంపిక. 10-12 గ్రాముల్లో తీసుకోవచ్చు.
ట్రెడిషనల్, ఫ్యాషన్ రెండూ కోరుకునేవారికి ఈ జాలర్ స్టైల్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ బెస్ట్ ఆప్షన్. హెవీ లుక్ ఇస్తాయి.
సింపుల్ లుక్ కోరుకునేవారికి ఈ డిజైన్ నెక్లెస్, ఇయర్ టాప్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
హెవీ పెండెంట్, బంగారు ముత్యాలతో ఉన్న ఈ నెక్లెస్, పెద్ద ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. 15 గ్రాముల్లో తీసుకోవచ్చు.
లేటెస్ట్ డిజైన్ లో నల్లపూసల బ్రేస్‌లెట్.. వెయిట్ కూడా తక్కువే
ట్రెండీ లుక్ కోసం ఈ బ్లౌజ్ డిజైన్స్ బెస్ట్ ఆప్షన్
Silver Black beads: వెండి నల్లపూసలు..ఎంత బాగున్నాయో, బంగారంతో పనిలేదు
Hair Care: మీ జుట్టుకు ఎలాంటి దువ్వెన వాడాలో తెలుసా?