Telugu

ట్రెండీ లుక్ కోసం ఈ బ్లౌజ్ డిజైన్స్ బెస్ట్ ఆప్షన్

Telugu

కోర్ట్ కాలర్ నెక్ లైన్

కోర్ట్ కాలర్ నెక్ లైన్ బ్లౌజ్ ఆఫీస్ వేర్‌కు చాలా బాగుంటుంది. ఇది షర్ట్-స్టైల్ ఫీల్‌ను ఇస్తుంది. కాటన్ చీరలతో హుందాగా కనిపిస్తుంది. 

Image credits: instagram
Telugu

అంగరఖా, ఓవర్‌ల్యాపింగ్ నెక్

అంగరఖా స్టైల్ ఓవర్‌ల్యాపింగ్ నెక్ లైన్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. సింపుల్‌ చీరలో కూడా ప్రత్యేకంగా కనిపిస్తారు. 

Image credits: Pinterest
Telugu

బోట్ నెక్ బ్లౌజ్

బోట్ నెక్ బ్లౌజ్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. ఇది డీసెంట్‌ లుక్ ఇస్తుంది. సిల్క్ లేదా కాటన్ చీరలతో  హుందాగా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

సింపుల్ వి నెక్ బ్లౌజ్

సింపుల్ వి-నెక్ బ్లౌజ్ ఆఫీస్ వేర్ కి సూపర్ గా ఉంటుంది. ప్లెయిన్ శారీస్ తో చక్కగా మ్యాచ్ అవుతుంది.

Image credits: instagram
Telugu

టర్టల్ నెక్ బ్లౌజ్

కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి టర్టల్ నెక్ బ్లౌజ్ బెస్ట్ ఆప్షన్. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ లుక్‌ ఇస్తుంది.

Image credits: social media

Silver Black beads: వెండి నల్లపూసలు..ఎంత బాగున్నాయో, బంగారంతో పనిలేదు

Hair Care: మీ జుట్టుకు ఎలాంటి దువ్వెన వాడాలో తెలుసా?

నక్షత్రంలా మెరిసే బంగారు కమ్మలు.. ఓ లుక్ వేయండి

రంగురంగుల పూసలతో వెండి పట్టీలు.. డైలీవేర్ కి మంచి ఎంపిక