Telugu

Silver Anklet: నల్ల పూసలతో వెండి పట్టీలు.. పాదాల అందం రెట్టింపు

Telugu

నల్ల పూసల వెండి పట్టీలు..

హార్ట్ ఆకారాలతో చిన్న హ్యాంగింగ్స్ తో నల్లపూసల కాంబినేషన్ తో ఈ వెండి పట్టీలు చాలా బాగుంటాయి. ఎలాంటి దుస్తులకు అయినా బాగా సూట్ అవుతాయి. 

Image credits: instagra
Telugu

స్టార్ చార్మ్ నల్లపూసల పట్టీ

మీరు ట్రెండీగా కనిపించాలనుకుంటే, స్టార్ చార్మ్‌తో ఉన్న ఈ నల్లపూసల పట్టీ మంచి ఆప్షన్. ఈ డిజైన్ కాళ్లకు చాలా అందంగా కనిపిస్తుంది. సింపుల్ డ్రెస్‌కు కూడా స్టైలిష్ టచ్ ఇస్తుంది.

Image credits: chatgpt
Telugu

లీఫ్ చార్మ్ వెండి పట్టీ

లీఫ్ చార్మ్‌తో ఉన్న ఈ నల్లపూసల వెండి పట్టీ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకుని ఈ డిజైన్ రూపొందించారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 

Image credits: gemini
Telugu

మినీ బెల్ చార్మ్ పట్టీ

చిన్ని గంటలతో వచ్చే ఈ నల్లపూసల పట్టీ.. ట్రెడిషనల్, మోడరన్ స్టైల్స్‌కు పర్ఫెక్ట్ కాంబినేషన్. దీనికి ఉన్న చిన్న గంటలు నడుస్తున్నప్పుడు చేసే సవ్వడి దీనికి మరింత ప్రత్యేకతను ఇస్తుంది.

Image credits: chatgpt
Telugu

బటర్‌ఫ్లై చార్మ్ వెండి పట్టీ

బటర్‌ఫ్లై చార్మ్‌తో ఉన్న నల్లపూసల వెండి పట్టీ చాలా ట్రెండీగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ డిజైన్ ముఖ్యంగా యువతలో బాగా పాపులర్. ఏ డ్రెస్ మీదకైనా ఇది బాగా నప్పుతుంది.

Image credits: chatgpt
Telugu

రౌండ్ చార్మ్ నల్లపూసల పట్టీ

సింపుల్, క్లాసీ లుక్ కోసం రౌండ్ చార్మ్‌తో ఉన్న ఈ నల్లపూసల వెండి పట్టీ బెస్ట్ ఛాయిస్. దీని డిజైన్ తేలికగా, సౌకర్యవంతంగా ఉంటుంది. డైలీ వేర్ కి చాలా బాగుంటుంది.

Image credits: chatgpt

Kashmiri Jhumkas: ట్రెడిషనల్.. మోడ్రన్ లుక్ తో మగువల మనసు దోచే కశ్మీరీ ఝుంకాలు

Blouse Design:పట్టుచీరలకు అదిరిపోయే బ్లౌజు డిజైన్స్ ట్రెండింగ్ మోడల్స్

Beads Mangalsutra: పెండెంట్ అవసరమే లేని మంగళసూత్రాలు

Kanauti Jhumka: ఈ ఇయర్ రింగ్స్ తో మహారాణి లుక్.. ఓ లుక్కేయండి