చూడటానికి సింపుల్ గా ఉంటాయి. కానీ, ఈ ఇయర్ రింగ్స్ మంచి క్లాసీగా కనిపించేలా చేస్తాయి.
ట్రెండీ వేర్ డ్రెస్సులకు ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా బాగా సూట్ అవుతాయి.
ఇవి చూడటానికి హెవీగా ఉన్నా, ధరించడానికి చాలా లైట్ గా ఉంటాయి. ఎత్నిక్ వేర్‌కు బాగా సూట్ అవుతాయి.
రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. కళ్లు చెదిరే డిజైన్లు ఇవిగో
అదిరిపోయే డిజైన్లలో వెండి పట్టీలు.. చూసేయండి
మగువలు మెచ్చే ట్రెండీ గోల్డ్ రింగ్స్.. వెయిట్ కూడా తక్కువే
బడ్జెట్ ధరలో వెండి బ్రేస్లెట్.. అదిరిపోయే డిజైన్లు ఇవిగో