డైలీవేర్ కి ఇలాంటి సన్నని, వెడల్పాటి గాజులు అద్భుతంగా ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.
ఈ సన్నని 4 గాజుల సెట్.. 10 గ్రాముల్లో వస్తుంది. అమ్మలకు గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్.
ఆకులు, చుక్కల ప్యాటర్న్‌లో ఉన్న ఇలాంటి వెడల్పాటి గాజులు అందంగా కనిపిస్తాయి. తక్కువ వెయిట్ తయారవుతాయి.
వంకీ షేప్ లో ఉన్న ఈ డిజైన్ గాజులు అన్ని వయసులవారికి చక్కగా సరిపోతాయి. 20 గ్రాముల్లో తీసుకోవచ్చు.
స్ట్రక్చర్డ్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ గాజుల డిజైన్ సన్నగా, స్టైలిష్‌గా ఉంటుంది. రోజూవారీ వాడకానికి ఇవి చాలా బాగుంటాయి.
చర్మ సౌందర్యానికి వేపాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?
8 గ్రాముల్లో షార్ట్ నల్లపూసల దండ.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
కళ్లు చెదిరే డిజైన్లలో వెండి ఉంగరాలు.. చూసేయండి
కాలేజీ అమ్మాయిల కోసం అదిరిపోయే డిజైన్లలో రింగ్స్.. చూసేయండి