Telugu

చర్మ సౌందర్యానికి వేపాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?

Telugu

మచ్చలను తొలగిస్తుంది

మొటిమలు, మచ్చలను తొలగించి ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి వేపాకు సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

జిడ్డు నియంత్రణ

ముఖంపై జిడ్డును తొలగించడానికి వేపాకును ఉపయోగించవచ్చు. 

Image credits: Getty
Telugu

చర్మ సమస్యలు

వేపాకులో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ సమస్యలను దూరం చేస్తాయి. 

Image credits: Getty
Telugu

పిగ్మెంటేషన్‌ దూరం

ముఖంపై నల్లటి మచ్చలను తొలగించి ప్రకాశవంతమైన చర్మాన్ని పొందడానికి వేపాకును ఉపయోగించడం మంచిది.

Image credits: Getty
Telugu

సహజమైన మెరుపు

సహజమైన మెరుపు పొందడానికి వేపాకుతో చేసిన ఫేస్ ప్యాక్‌లను వాడొచ్చు.

Image credits: Getty
Telugu

అలెర్జీల నివారణ

వేపాకు చల్లదనాన్ని ఇస్తుంది. ఇది దురద, అలెర్జీ వంటి వాటిని దూరం చేస్తుంది. 

Image credits: Getty
Telugu

యాంటీ ఏజింగ్ గుణాలు

వేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై గీతలు, ముడతలను తొలగించడానికి సహాయపడుతాయి.

Image credits: Getty

8 గ్రాముల్లో షార్ట్ నల్లపూసల దండ.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో

కళ్లు చెదిరే డిజైన్లలో వెండి ఉంగరాలు.. చూసేయండి

కాలేజీ అమ్మాయిల కోసం అదిరిపోయే డిజైన్లలో రింగ్స్.. చూసేయండి

అదిరిపోయే డిజైన్లలో సల్వార్ సూట్స్.. ఓసారి ట్రై చేయండి