సమ్మర్ పార్టీల కోసం అదిరిపోయే డిజైన్‍లో బ్లౌజ్‍లు..
woman-life Mar 11 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
డీప్ వి నెక్ బ్లౌజ్
సమ్మర్ పార్టీల కోసం కట్-అవుట్ బ్లౌజ్‌లలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. ప్లెయిన్ డీప్ వి నెక్ బ్లౌజ్‌కు కింది వైపున కట్ స్ట్రాప్ డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
సెమీ సర్కిల్ కట్ బ్లౌజ్
ప్రింటెడ్ బ్లౌజ్‌లలో ఇలాంటి కట్ డిజైన్‌తో యూనిక్ లుక్ పొందవచ్చు. సెమీ సర్కిల్ కట్ బ్లౌజ్‌లు చూడటానికి చాలా ఎలిగెంట్‌గా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
సర్కిల్ కట్ బ్యాక్ బ్లౌజ్ డిజైన్
సర్కిల్ కట్‌తో పాటు ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఈ బ్లౌజ్‌తో స్టైలిష్ లుక్ పొందవచ్చు. ఇలాంటి డిజైన్లు ఫుల్ స్లీవ్స్‌తో చాలా బాగుంటాయి.
Image credits: pinterest
Telugu
బటర్‌ఫ్లై కట్ బ్లౌజ్
సమ్మర్ పార్టీలో మీరు మరింత అందంగా కనిపించాలనుకుంటే, ఈ బటర్‌ఫ్లై కట్ బ్లౌజ్ ట్రై చేయవచ్చు. లెహంగా లేదా చీరపైకి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
బ్యాక్ బో బ్లౌజ్
వెల్వెట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన బ్యాక్ బో బ్లౌజ్ పార్టీలకు మంచి ఎంపిక. ఇలాంటి బ్లౌజ్‌లు ప్లెయిన్‌గా ఉంటేనే చాలా అందంగా కనిపిస్తాయి.