Author: Kavitha G Image Credits:dishaparmar@instagram
Telugu
మిర్రర్ వర్క్ షార్ట్ కుర్తీ షరార సూట్
మీ పాపకు ఎలిగెంట్, డీసెంట్ లుక్ ఇవ్వాలనుకుంటే ఈ మిర్రర్ వర్క్ షార్ట్ కుర్తీ షరార సూట్ కుట్టించవచ్చు. ఆఫ్-వైట్, లెమన్ యెల్లో, పాస్టెల్ గ్రీన్ వంటి రంగులు అందంగా కనిపిస్తాయి.
Image credits: instagram
Telugu
అనార్కలి నెట్ షరారా సూట్
ఈ నెట్ అనార్కలి కుర్తీపై స్టోన్, గోటా పట్టీ వర్క్ చేసి ఫెస్టివల్ లుక్ ఇచ్చారు. ఈ అనార్కలి నెట్ షరార సూట్ డిజైన్ హల్దీ లేదా ఫ్యామిలీ ఫంక్షన్లకు వేస్తే పిల్లలు చాలా బాగుంటారు.
Image credits: instagram
Telugu
షార్ట్ కుర్తీ, లేయర్డ్ షరార
5 ఏళ్లు దాటిన పాపకు ఈ డిజైన్ మోడ్రన్, ట్రెండీ లుక్ ఇస్తుంది. షార్ట్ కుర్తీతో మల్టీ లేయర్ షరార చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
కాటన్ ఫ్లోరల్ ప్రింట్ షరార సూట్
వేసవిలో కాటన్ ఫ్యాబ్రిక్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్ ఉన్న షరార సూట్ చిన్న పిల్లలకు చాలా క్యూట్‌గా కనిపిస్తుంది.
Image credits: instagram
Telugu
కలర్‌ఫుల్ డై ప్రింట్ షరారా సెట్
ఈ వేసవిలో మీ చిన్నారి కోసం ఇలాంటి కలర్‌ఫుల్ డై ప్రింట్ షరార సెట్ ను ఎంచుకోవచ్చు. లేస్‌తో చేసిన సన్నని ఎంబ్రాయిడరీ ఈ డ్రెస్‌కు రాయల్ టచ్ ఇస్తుంది.
Image credits: social media
Telugu
లైనింగ్ ఫ్రాక్ కుర్తీ షరార సూట్
ఈ వేసవిలో మీ చిన్నారి కోసం ఇలాంటి సింపుల్ లైనింగ్ ఫ్రాక్ కుర్తీ షరార సూట్ కుట్టించవచ్చు. పింక్, యెల్లో, పీచ్ వంటి రంగులు ఈ డిజైన్‌లో చాలా అందంగా కనిపిస్తాయి.