రౌండ్ నెక్ కాటన్ బ్లౌజ్ డైలీవేర్ కి సూపర్ ఆప్షన్. కంఫర్ట్ గా ఉంటుంది. హుందాగా కనిపిస్తారు.
ప్రింటెడ్ కాటన్ బ్లౌజ్ వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్. స్టైలిష్ లుక్ ఇస్తుంది. ప్లెయిన్ చీరలతో సూపర్ గా ఉంటుంది.
బోట్ నెక్ కాటన్ బ్లౌజ్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటుంది. సింపుల్ చీరలకు కూడా హెవీ లుక్ ఇవ్వడం దీని ప్రత్యేకత.
పఫ్ స్లీవ్స్ ఉన్న కాటన్ బ్లౌజ్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. సిల్క్ లేదా కాటన్ చీరలతో అద్భుతంగా కనిపిస్తుంది.
ఫ్రంట్ బటన్ కాటన్ బ్లౌజ్ వేసుకోవడానికి సులభంగా ఉంటుంది. స్టైల్, కంఫర్ట్ కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక.
కాంట్రాస్ట్ బోర్డర్ ఉన్న కాటన్ బ్లౌజ్ చీర లుక్‌ని కంప్లీట్ గా మార్చేస్తుంది. స్టైలిష్ టచ్ ఇస్తుంది.
మగువల మనసుదోచే బంగారు ముక్కుపుడక డిజైన్స్.. చూసేయండి
హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. కాలేజి అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్
Silver: బంగారంతో పని లేకుండా లో బడ్జెట్ వెండి ఇయర్ రింగ్స్
5 గ్రాముల్లో గోల్డ్ స్టడ్స్.. ఎంత బాగున్నాయో చూడండి