Telugu

2 గ్రాముల్లో వచ్చే షార్ట్ నల్లపూసల దండలు ఇవిగో!

Telugu

లేటెస్ట్ డిజైన్ నల్లపూసలదండ

సన్నటి చైన్, మధ్యలో చిన్న చిన్న నల్లపూసలు, హెవీ పెండెంట్ తో ఉన్న ఈ షార్ట్ నల్లపూసల దండ, వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

సింపుల్ డిజైన్

గోల్డ్ బీడ్స్, బ్లాక్ బీడ్స్, సింపుల్ చైన్ తో ఉన్న ఈ డిజైన్ ఎవ్వరికైనా ఇట్టే నచ్చుతుంది. చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది. 

Image credits: Giriraj Jewellers
Telugu

2 గ్రాముల్లో నల్లపూసలదండ

చిన్న నల్లపూసలు, సన్నటి చైన్ తో ఉన్న ఈ స్టైలిష్ డిజైన్ నల్లపూసల దండ 2 గ్రాముల్లో వస్తుంది. హెవీ డిజైన్ ఇష్టపడనివారికి ఇది మంచి ఎంపిక.

Image credits: Rubans
Telugu

హెవీ పెండెంట్ నల్లపూసల దండ

ఫ్లవర్ డిజైన్ హెవీ పెండెంట్ తో ఉన్న ఈ బ్లాక్ బీడ్స్ చైన్ అన్ని రకాల దుస్తులకు చక్కగా సెట్ అవుతుంది. 2-3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

డైలీవేర్ నల్లపూసలదండ

పూర్తిగా నల్లపూసల అల్లకంతో ఉన్న ఈ చైన్ డైలీవేర్ కి చాలా బాగుంటుంది. క్లాసీ లుక్ ఇస్తుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.

Image credits: BlueStone
Telugu

వైట్ స్టోన్ నల్లపూసల దండ

మధ్యలో వైట్ స్టోన్, నల్లపూసలు, బంగారు పూసలతో ఉన్న ఈ సింపుల్ డిజైన్ చైన్ ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ ఛాయిస్. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు.

Image credits: Social media

Silver Anklets: రంగురంగుల రాళ్ల పట్టీలు.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో!

Beauty Tips: రాత్రి పడుకునేముుందు ఇదొక్కటి రాసినా ముఖం మెరిసిపోతది

Silver Earrings: లైట్ వెయిట్‍లో వెండి కమ్మలు.. సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్

Biotin Foods: ఇవి తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!