గుడ్లలో ప్రోటీన్, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగవుతుంది.
పాలకూరలో విటమిన్ ఎ, సి, ఫోలేట్, బయోటిన్ ఉంటాయి. ఇది తినడం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
చిలగడదుంపలో బయోటిన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.
పప్పుధాన్యాలలో ప్రోటీన్, ఫైబర్, బయోటిన్ వంటివి ఉంటాయి. వీటిని తినడం జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.
అవకాడోలో కూడా బయోటిన్ సమృద్ధిగా ఉంటుంది. అందుకే అవకాడో తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది.
బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్‌లో విటమిన్ ఇ, బయోటిన్ ఉంటాయి. అందుకే నట్స్ తినడం జుట్టు పెరుగుదలకు మేలు చేస్తుంది.
ఆహారంలో ఎలాంటి మార్పులు చేసే ముందైనా ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం తప్పనిసరి.
Gold bangles: డైలీవేర్ కి గాజులు కావాలా? ఇవి బెస్ట్ ఆప్షన్
Summer Fashion: వేసవికి అనువైన స్టైలిష్, కంఫర్టబుల్ కుర్తా సెట్స్
Fashion Tips: చూడచక్కని రంగుల్లో ఖున్ శారీస్.. చూస్తే వావ్ అనాల్సిందే
Red Stone Toe Rings:పాదాల అందాన్ని రెట్టింపు చేసే రెడ్ స్టోన్ మెట్టెలు