హెవీ డిజైన్ ఇష్టపడేవారికి ఇలాంటి కలర్‌ఫుల్ జాలర్ పట్టీలు మంచి ఎంపిక. పాదాలకు నిండుగా ఉంటాయి. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.
రోజువారీ వాడకానికి సాలిడ్ సిల్వర్ చైన్ పట్టీలు సూపర్ గా ఉంటాయి. పాదాలకు స్టైలిష్ లుక్ ఇస్తాయి.
నెమలి డిజైన్ పట్టీలు.. లైట్ వెయిట్ లో హెవీ లుక్ ఇస్తాయి. అన్ని రకాల దుస్తులకు చక్కగా సెట్ అవుతాయి.
ఎనామిల్ వర్క్, రంగురంగుల రాళ్లతో ఉన్న మీనాకారీ డిజైన్ పట్టీలు కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటాయి. బడ్జెట్ ధరలో తీసుకోవచ్చు.
స్టైల్, గ్రేస్‌ను అందించే కలర్‌ఫుల్ పూసల పట్టీలు పాదాల అందాన్ని పెంచుతాయి. ఈ డిజైన్ సింపుల్ గా, క్లాసీగా కనిపిస్తుంది.
డబుల్ లేయర్ సిల్వర్ స్టోన్ పట్టీలు చాలా ప్రత్యేకమైనవి. ఇవి పాదాన్ని పూర్తిగా కవర్ చేస్తూ డీసెంట్‌గా కనిపిస్తాయి.
జుమ్కా స్టైల్ పట్టీలు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.
Beauty Tips: రాత్రి పడుకునేముుందు ఇదొక్కటి రాసినా ముఖం మెరిసిపోతది
Silver Earrings: లైట్ వెయిట్‍లో వెండి కమ్మలు.. సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్
Biotin Foods: ఇవి తింటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!
Gold bangles: డైలీవేర్ కి గాజులు కావాలా? ఇవి బెస్ట్ ఆప్షన్