మిస్టిక్ పింక్ సిల్క్ చీర పార్టీలు, ఫంక్షన్లకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.
హెవీ వర్క్ తో ఉన్న బ్లూ జార్జెట్ చీర అద్భుతమైన లుక్ ఇస్తుంది. సింపుల్ ఇయర్ రింగ్స్ తో సూపర్ గా కనిపిస్తారు.
లెమన్ యెల్లో కాటన్ చీర తేలికగా, కంఫర్టబుల్ గా ఉంటుంది. రోజువారీ వాడకానికి ఇలాంటి శారీస్ మంచి ఎంపిక.
ఆరెంజ్ ప్రింట్ చీర.. పార్టీలు, సోషల్ ఈవెంట్లకు మంచి ఎంపిక. తక్కువ ధరలో వస్తుంది. మంచి లుక్ ఇస్తుంది.
ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఉన్న నెట్ చీర కాలేజీ అమ్మాయిలకు గ్లామరస్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు లేదా ఫంక్షన్లకు పర్ఫెక్ట్ గా ఉంటుంది.
సింపుల్, మోడ్రన్ లుక్ కోరుకునేవారికి పేస్టల్ గ్రీన్ క్రేప్ చీర బెస్ట్ ఆప్షన్. అన్ని సందర్భాలకు చక్కగా సరిపోతుంది.
10 గ్రాముల్లో బంగారు గాజులు.. కళ్లు చెదిరే డిజైన్లు ఇవిగో
చర్మ సౌందర్యానికి వేపాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?
8 గ్రాముల్లో షార్ట్ నల్లపూసల దండ.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
కళ్లు చెదిరే డిజైన్లలో వెండి ఉంగరాలు.. చూసేయండి