Telugu

Gold Chain: 5 గ్రాముల్లోనే అదిరిపోయే చైన్లు..అక్షయ తృతీయకు కొనేయండి

Telugu

చిన్న పిల్లలు మెచ్చే బంగారు గొలుసు

చిన్న పిల్లలకు  ఇలాంటి క్యూట్ లాకెట్ ఉన్న చైన్స్ చాలా అందంగా ఉంటాయి.  ఈ చైన్ మనకు 5 గ్రాముల్లోనే లభిస్తుంది. 

Image credits: joyalukkas.in
Telugu

బెల్ పెండెంట్ గోల్డ్ చైన్

9 క్యారెట్ల నుంచి 22 క్యారెట్ల బంగారం వరకు.. మీరు ఈ తరహా గోల్డ్ చైన్‌ను ఎంచుకోవచ్చు.  చిన్న పిల్లలకు ఇలాంటి చైన్స్ బాగుంటాయి

Image credits: joyalukkas.in
Telugu

బీడ్స్ గోల్డ్ చైన్

పూసలతో చేసిన బంగారు గొలుసులు ఎవర్‍గ్రీన్ డిజైన్. రోజూ వేసుకోవడానికి ఈ చైన్ చాలా బాగుంటుంది. ఇలాంటి గొలుసులు మీకు 5 గ్రాముల లోపే దొరుకుతాయి.

Image credits: pinterest
Telugu

గర్ల్ పెండెంట్ చైన్

అమ్మాయి బొమ్మ ఉన్న పెండెంట్‌తో ఉండే ఈ గోల్డ్ చైన్ చాలా అందంగా కనిపిస్తుంది. కూతురు కోసం ఇలాంటి డిజైన్ చేయించుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

లెటర్ గోల్డ్ చైన్

మీ పాపాయి పేరులోని మొదటి అక్షరంతో మీరు గోల్డ్ చైన్ చేయించుకోవచ్చు. సన్నని గొలుసుకు లెటర్ పెండెంట్ చాలా క్యూట్‌గా కనిపిస్తుంది. రోజూ వేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ డిజైన్.

Image credits: pinterest

Old Saree Reuse Ideas: పాత చీరలతో చిన్నారులకు అదిరిపోయే సల్వార్ సూట్స్

Pearl Ring: చేతుల అందాన్ని పెంచే ముత్యాల ఉంగరాలు

Silver Toe Rings: పాదాలకు మెరుపునిచ్చే వెండి మెట్టెలు.. ఇవిగో!

Gold Black Beads: మెడకు అందాన్నిచ్చే నల్లపూసల దండ.. తక్కువ వెయిట్ లోనే