Telugu

పాత చీరలతో చిన్నారులకు అదిరిపోయే సల్వార్ సూట్స్

Telugu

స్టైలిష్ సల్వార్ సూట్

ఇలాంటి చీరల ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్‌గా, పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రింటెడ్ పాత చీర ఉంటే మీ పాపాయికి ఈ స్టైల్ సల్వార్ సూట్స్ కుట్టించండి.

Image credits: Pinterest
Telugu

ధోతీ స్టైల్ షార్ట్ కుర్తీ సూట్

మీ దగ్గర లైట్‌వెయిట్ ఆర్గాన్జా/జార్జెట్ చీర ఉంటే, దాంతో టూ-పీస్ ధోతీ స్టైల్ షార్ట్ కుర్తీ సూట్ డిజైన్ చేయించండి. సింపుల్ A-లైన్ ఫ్రాక్‌పై కాంట్రాస్ట్ దుపట్టా చాలా అందంగా ఉంటుంది.
Image credits: Gemini AI
Telugu

స్ట్రెయిట్ కుర్తీ విత్ ఫ్లేర్డ్ గరారా సూట్

మీ చీరకు గోల్డెన్ లేదా జరీ బోర్డర్ ఉంటే ఇలాంటి స్ట్రెయిట్ కుర్తీ విత్ ఫ్లేర్డ్ గరారా సూట్ డిజైన్ చేయించండి. రాయల్ లుక్ ఇస్తుంది. 

Image credits: instagram
Telugu

పటియాలా సల్వార్ విత్ లేస్ కుర్తీ

ఈ పటియాలా సల్వార్ విత్ లేస్ కుర్తీ డిజైన్ చాలా మోడ్రన్‌గా, క్యూట్‌గా కనిపిస్తుంది. ఇలాంటి డ్రెస్సులో 5 ఏళ్ల పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు.

Image credits: instagram
Telugu

పటియాలా సల్వార్ సూట్ డిజైన్

మీ పాత చీర కాటన్ లేదా ప్రింటెడ్ అయితే, ఈ డిజైన్ బెస్ట్. ఫ్రీ-ఫ్లో పటియాలా సల్వార్, షార్ట్ స్ట్రెయిట్ కట్ కుర్తీపై గోటా-పట్టీ వర్క్.. రోజూ వేసుకోవడానికి బాగుంటుంది.

Image credits: pinterest
Telugu

మినీ అనార్కలి సూట్

మీ దగ్గర ఎంబ్రాయిడరీ ఉన్న బెనారసీ, జార్జెట్ లేదా సిల్క్ చీర ఉంటే ఈ మినీ అనార్కలి సూట్ డిజైన్ పర్ఫెక్ట్. ఇది వేసుకుంటే మీ పాప అచ్చం యువరాణిలా కనిపిస్తుంది.

Image credits: instagram
Telugu

ఎంబ్రాయిడరీ షరారా సూట్

పాత బెనారసీ, కాంచీపురం లేదా బరువైన సిల్క్ చీర ఉంటే ఈ డిజైన్ బాగుంటుంది. పెళ్లిళ్లు, పార్టీలు లేదా పండగల్లో చాలా రిచ్ లుక్ వస్తుంది.

Image credits: shaadiwish Instagram
Telugu

పెప్లమ్ కుర్తీ సల్వార్ సూట్

చీర బోర్డర్‌ను తెలివిగా వాడటమే ఈ డిజైన్ ప్రత్యేకత. పెప్లమ్ కుర్తీ అంచున బోర్డర్, మ్యాచింగ్ ప్యాంట్‌, దుపట్టాతో ఈ డ్రెస్ మోడ్రన్, ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: gemini

Pearl Ring: చేతుల అందాన్ని పెంచే ముత్యాల ఉంగరాలు

Silver Toe Rings: పాదాలకు మెరుపునిచ్చే వెండి మెట్టెలు.. ఇవిగో!

Gold Black Beads: మెడకు అందాన్నిచ్చే నల్లపూసల దండ.. తక్కువ వెయిట్ లోనే

Gold Chain: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు చైన్, పెండెంట్, చెవిపోగులు