Telugu

మగువలు మెచ్చే వెండి ఉంగరాలు.. ఆఫీస్‌కు వేర్‍కి పర్ఫెక్ట్

Telugu

సిల్వర్ వంకీ రింగ్

సిల్వర్ వంకీ రింగ్ డిజైన్ చూడటానికే కాదు, పెట్టుకున్నప్పుడు కూడా చాలా స్టైలిష్, క్లాసీ లుక్‌ ఇస్తుంది. ఇది క్యాజువల్, ఫార్మల్ డ్రెస్సులకు రెండింటికీ సెట్ అవుతుంది.

Image credits: puresilverbylolo Instagram
Telugu

స్టోన్ బ్యాండ్ రింగ్

స్టోన్ బ్యాండ్ రింగ్ క్యాజువల్ వేర్‌కు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇలాంటి ఉంగరాలు ప్లాటినం లాంటి మెరుపును, స్టైల్‌ను ఇస్తాయి.

Image credits: miabytanishq.com
Telugu

స్టైలిష్ బటర్‌ఫ్లై రింగ్

ఈ స్టైలిష్ బటర్‌ఫ్లై రింగ్ డిజైన్ కాస్త యూనిక్‌గా, కొంచెం హెవీగా ఉంటుంది. ఇలాంటి ఉంగరాలు చేతులకు నిండుగా కనిపిస్తాయి.

Image credits: house_of_silverjewels Instagram
Telugu

హార్ట్ షేప్ బ్యాండ్ రింగ్

మినిమల్, సింపుల్, స్టైలిష్ ఉంగరం కావాలంటే ఈ హార్ట్ షేప్ బ్యాండ్ రింగ్  మంచి ఎంపిక. క్యాజువల్ దుస్తులకు ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. 

Image credits: chandi100takka Instagram
Telugu

లీఫ్ అండ్ ఫ్లవర్ సిల్వర్ రింగ్

ఈ డిజైన్ వెండిలా కాకుండా  ప్లాటినంలా కనిపిస్తుంది. దీనిపై ఉన్న పువ్వు, ఆకు డిజైన్లు దీని అందాన్ని, మెరుపును మరింత పెంచుతాయి.

Image credits: silverstonebysjj Instagram
Telugu

ఎమరాల్డ్ స్టోన్ సిల్వర్ రింగ్

ఈ ఎమరాల్డ్ స్టోన్ సిల్వర్ రింగ్ మీ చేతులకు ప్లాటినం ఫీల్‌ను ఇస్తుంది. ఆఫీస్ వేర్ కి బెస్ట్ ఆప్షన్.

Image credits: diamine_jewellers Instagram

Braid Hairstyles: ఓవల్ ఫేస్‌ ఉన్నవారికి ఈ హెయిర్ స్టైల్స్ అదుర్స్

Baby Bracelets: చిన్నారుల కోసం క్యూట్ బ్రేస్లెట్స్.. చూసేయండి

Gold Bracelets: ట్రెండీ డిజైన్‍లో కఫ్ బ్రేస్‌లెట్స్.. చూడకపోతే ఎలా?

Gold Chain: 8 గ్రాముల్లో అదిరిపోయే చైన్ డిజైన్లు.. చూస్తే ఫిదా అవుతారు